Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్T20 Squad for WI Tour: తిలక్ వర్మ, జైస్వాల్ కు చోటు

T20 Squad for WI Tour: తిలక్ వర్మ, జైస్వాల్ కు చోటు

హైదరాబాదీ బ్యాట్స్ మెన్, ఈ  సీజన్ ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి  మంచి ఆటతీరు ప్రదర్శించిన తిలక్ వర్మ, రాజస్థాన్ రాయల్స్ కు ఆడి మెరుపు దాడి చేసిన యశస్వి జైస్వాల్ లకు   కు టి20 జాతీయ జట్టులో స్థానం దక్కింది. విండీస్  పర్యటనలో ఐదు మ్యాచ్ ల టి 20 సిరీస్ కు వీరిద్దరినీ ఎంపిక చేశారు.

హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించే  టి 20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు.

జట్టు వివరాలు: హార్దిక్ పాన్ద్యాల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, యశస్వి  జైశ్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శామ్సన్,  అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఆగస్ట్ 3- ట్రినిడాడ్; 6,8 – గయానా; 12,13 తేదీల్లో- ఫ్లోరిడా వేదికలుగా ఐదు టి20లు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్