Friday, March 29, 2024
Homeసినిమాబాలయ్య మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్!

బాలయ్య మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను టాలెంటెడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా  7న పూర్తి కాగా 8వ తేదీన బాలయ్య.. అనిల్ రావిపూడితో కొత్త సినిమా మొదలైంది.

 బాలయ్యను సరికొత్తగా అనిల్ రావిపూడి చూపించనున్నారు. బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తోంది. కథానాయిక ఎవరనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. అయితే.. ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు కానీ.. ఓ ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘బ్రో ఐ డోంట్ కేర్’ టైటిల్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్  నిర్మాణంలో రూపొందుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్