Saturday, February 8, 2025
HomeTrending NewsEarth quake: జమ్ముకశ్మీర్‌లో భూకంపం

Earth quake: జమ్ముకశ్మీర్‌లో భూకంపం

జమ్ముకశ్మీర్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయమే చోటు చేసుకున్న భుప్రకంపనలకు ప్రజలు తీవ్ర భయందోళన చెందారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు.

రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది. లఢఖ్‌లోని కార్గిల్‌ పట్టణానికి ఉత్తరంగా 401 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, ఈ భూకంపంవల్ల ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరుగలేదని తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్