జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రజల రద్దీ ఎక్కువ కావడంతో ఓల్డ్ హై స్కూల్ కు వ్యాక్సినేషన్ సెంటర్ ను మార్చిన వైద్యాధికారులు. ఉదయం 8 గం. కే వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వ్యాక్సిన్ కోసం వైద్య సిబ్బందితో ప్రజల వాగ్వాదం. కోవిడ్ నిబంధనలు పాటించకుండా వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్న ప్రజలు, పట్టించుకొని అధికారులు.