15th August: ప్రగతి భవన్ లో జెండా పండుగ

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక భవనం… ప్రగతి భవన్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. 77 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ కార్యక్రమంలో సిఎంవో అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రగతి భవన్ అధికారులు సిబ్బంది మిఠాయీలు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *