Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్CWG-2022: Badminton: ఫైనల్స్ కు ఇండియా

CWG-2022: Badminton: ఫైనల్స్ కు ఇండియా

కామన్ వెల్త్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ మిక్స్డ్  గ్రూప్ కేటగిరీలో  ఇండియా ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ లో సింగపూర్ పై 3-0తో విజయం సాధించి గోల్డ్ మెడల్ రేసులో నిలిచింది.

మొదటి మ్యాచ్… పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రింకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ 21-11;21-12తో టెర్రీ హీ – ఏజే లియాంగ్  పై

రెండో మ్యాచ్… మహిళల సింగిల్స్ లో పివి సింధు 21-11; 21-12 తో జియా మెన్ యో పై పై

మూడో మ్యాచ్… పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ 21-18; 21-15తో కీన్ యూ లో పై వరుస మ్యాచ్ ల్లో గెలుపొంది 3-0ఆధిక్యంతో ఫైనల్స్ లో అడుగు పెట్టారు.

భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 10గంటలకు ఇండియా- మలేషియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్