Sunday, February 23, 2025
Homeసినిమాఘనంగా కార్తికేయ వివాహం

ఘనంగా కార్తికేయ వివాహం

Karthikeya Married His Girl Friend Lohitha

హీరో కార్తికేయ వివాహం అతని చిన్ననాటి స్నేహితురాలు లోహిత రెడ్డితో ఘనంగా జరిగింది. నేటి ఉదయం 9.47 నిమిషాలకు ధనుర్లగ్నం ముహూర్తంలో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, స్నేహితులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు

ఆర్ ఏక్స్ -100 సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇటీవలే కార్తికేయ హీరోగా నటించిన ‘రాజ విక్రమార్క’ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Also Read :  హి ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ : తాన్యా రవిచంద్రన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్