Friday, March 13, 2026
HomeTrending NewsAAP-BRS: హైద్రాబాద్ కి అరవింద్ కేజ్రీవాల్

AAP-BRS: హైద్రాబాద్ కి అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు హైద్రాబాద్ కి రానున్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ తో భేటీకానున్న కేజ్రీవాల్ వివిధ అంశాలపై  చర్చించనున్నారు. ముఖ్యంగా సివిల్ సర్విస్ అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్… కెసిఆర్ మద్దత్తు కోరే అవకాశం ఉంది. దానిలో భాగంగా రేపు సీఎం కెసిఆర్ ను కలవనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్… మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు, బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాలోచనలు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular