Sunday, January 19, 2025
HomeTrending Newsఐపీఎల్ వేలం: అయ్యర్ కు 12.5 కోట్లు

ఐపీఎల్ వేలం: అయ్యర్ కు 12.5 కోట్లు

Auction started: ఐపీఎల్ 2022సీజన్ కు ఆటగాళ్ళ వేలం ప్రక్రియ మొదటిరోజు బెంగుళూరులో ఆరంభమైంది.  శ్రేయాస్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 12.5 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

వేలంలో వివిధ ఆటగాళ్ళు పలికిన ధరలు, వారిని చేజిక్కించుకున్న  ఫ్రాంచైజీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

  • రబాడా – రూ 9. 25 కోట్లు – పంజాబ్ కింగ్స్
  • శిఖర్ ధావన్ – రూ 8. 25 కోట్లు – పంజాబ్ కింగ్స్
  • ట్రెంట్ బోల్డ్ – రూ 8 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
  • ప్యాట్ కమ్మిన్స్ – రూ 7. 25 కోట్లు – కోల్ కతా నైట్ రైడర్స్
  • డేవిడ్ వార్నర్ – రూ 6. 25 కోట్లు –ఢిల్లీ క్యాపిటల్స్
  • డికాక్ – రూ 6. 75 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
  • షమీ – రూ 6. 25 కోట్లు – గుజరాత్ టైటాన్స్
  • డూప్లెసిస్ – రూ  7 కోట్లు – బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్
  • రవిచంద్రన్ అశ్విన్ – రూ  5 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
RELATED ARTICLES

Most Popular

న్యూస్