Saturday, March 14, 2026
HomeTrending Newsమణిపూర్ లో ఘోర ప్రమాదం

మణిపూర్ లో ఘోర ప్రమాదం

మణిపూర్ లో కొండ చరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు చనిపోయారు. 55 మంది జవాన్లు, కార్మికులు కొండ చరియలలో చిక్కుకోగా13 మందిని సురక్షితంగా బయటకు తీసుకు రాగలిగారు. ఏడుగురు మృత్యువాత పడ్డారు. Noney జిల్లాలోని తుపుల్ రైల్వే స్టేషన్ దగ్గరలో జరిగిన ఈ దుర్ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ , NDRF బృందాలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. నానీ జిల్లాలో గత వారం రోజులుగా కుండపోతగా వర్షాలు పడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular