Saturday, January 18, 2025
HomeTrending Newsతమిళనాడులో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

తమిళనాడులో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు ఆదివారం తమిళనాడు సర్కార్‌  ఓ ప్రకటన విడుదల చేసింది.  ఈ నెల 28 వరకు లాక్‌డౌన్ పొడిగించినట్లు వెల్లడించింది. ప్రజలంతా లాక్‌డౌన్‌ ఆంక్షలను పాటించాలని పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్