తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుడి భుజానికి ఏంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు.  యువ గళం పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయంలో ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో లోకేష్ కుడి భుజానికి గాయమైంది. ఇది జరిగి 50 రోజులు దాటినా నొప్పి తగ్గకపోవడంతో, డాక్టర్ల సూచన మేరకు నంద్యాలలో భుజానికి స్కానింగ్ చేయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *