Monday, June 15, 2026
Homeసినిమారొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా 'లవ్​గురు'.. విజయ్‌ ఆంటోనీ ఫస్ట్‌ లుక్ రిలీజ్​

రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా ‘లవ్​గురు’.. విజయ్‌ ఆంటోనీ ఫస్ట్‌ లుక్ రిలీజ్​

విజయ్‌ ఆంటోనీ తాజా చిత్రం లవ్‌ గురు. ఆయన తొలిసారి నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ ఇది. మృణాళినీ రవి హీరోయిన్‌ . వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘లవ్‌ గురు’ సినిమాను తన బ్యానర్‌ గుడ్‌ డెవిల్‌ లో విజయ్‌ ఆంటోనీ నిర్మిస్తున్నారు.

‘లవ్ గురు’ సినిమాను తన బ్యానర్ గుడ్ డెవిల్ లో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా ద్వారా లవ్ గురు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు హీరో విజయ్ ఆంటోనీ. ఆయనను రొమాంటిక్ ఎంటర్ టైనర్  లో చూడాలనుకునే అభిమానుల కోరికను ఈ సినిమా తీర్చనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి జోడీ ఓ మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీని చూపించబోతున్న ఫీల్ ను కలిగిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి విడుదలకు ప్లాన్ చేసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular