Friday, February 28, 2025
HomeTrending Newsమావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

చత్తీస్గఢ్ లోని  సుక్మా, బీజాపూర్, జిల్లాల సరిహద్దు మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్. కే అనారోగ్యంతో మృతి చెందినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కేంద్రకమిటి సభ్యుడు. NIT వరంగల్ లో బీటెక్ పూర్తి చేసి 4 దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో పలు కీలక పాత్రలు పోషించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల సమయంలో కీలక పాత్ర పోషించారు.

గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణ సుమారు నాలుగు దశాబ్దాలు పైగా ఉద్యమంలో ఉన్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నహయాంలో ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఆర్కె స్వగ్రామం గుంటూరు జిల్లా తుమ్రుకోట .

RELATED ARTICLES

Most Popular

న్యూస్