Saturday, January 18, 2025
HomeTrending Newsతెలంగాణలో భారీగా జడ్జీల బదిలీలు

తెలంగాణలో భారీగా జడ్జీల బదిలీలు

Transfers Judges :  రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్‌ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. మొత్తంగా 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.పేరు.. పనిచేస్తున్న స్థానం.. బదిలీ అయిన స్థానం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1.ఎస్‌.శశిధర్‌రెడ్డి – లేబర్‌ కోర్టు పీఓ జిల్లా సెషన్స్‌ జడ్జి-సంగారెడ్డి
2.ఇ.తిరుమలాదేవి – మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి – రాష్ట్ర జుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌
3.బీఆర్‌ మధుసుధన్‌రావు – ప్రిన్స్‌పల్‌ స్పెషల్‌ జడ్జి-సీబీఐ చైర్మన్‌-వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌
4.జీవీ సుబ్రమణ్యం – రిజిస్ట్రార్‌-జుడిషియల్‌-1 హైకోర్టు ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌-1 చైర్మన్‌
5.బి.పాపిరెడ్డి – జిల్లా సెషన్స్‌ జడ్జి-సంగారెడ్డి – మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి

6.సీహెచ్‌కే భూపతి – డైరెక్టర్‌-రాష్ట్ర జుడిషియల్‌ అకాడమీ – జిల్లా సెషన్స్‌ జడ్జి-రంగారెడ్డి
7.టి.శ్రీనివాసరావు – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-అదిలాబాద్‌ – జిల్లా సెషన్స్‌ జడ్జి-ఖమ్మం
8.జీవీఎన్‌ భరతలక్ష్మి – చైర్మన్‌-ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌ – లేబర్‌ కోర్టు పీఓ
9.సీహెచ్‌ రమేశ్‌బాబు – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-కామారెడ్డి – ప్రిన్స్‌పల్‌ స్పెషల్‌ జడ్జి-సీబీఐ కేసులు
10.బి.సురేశ్‌ – అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-వరంగల్‌

11.ఎం.నాగరాజు – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి నల్లగొండ – అధనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-పెద్దపల్లి
12.బి.ప్రతిమ – అదనపు చీఫ్‌ జడ్జి-సిటీ సివిల్‌ కోర్టు – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-జగిత్యాల
13.టి.రఘురాం – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-మహబూబ్‌నగర్‌ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి(ఫాస్ట్‌ట్రాక్‌)-మేడ్చల్‌
14.ఎన్‌.ప్రేమలత – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-రంగారెడ్డి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-సిరిసిల్ల
15.బి.గౌతం ప్రసాద్‌ -అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-నిజామాబాద్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-రంగారెడ్డి

16.కే.శైలజ – చైర్‌పర్సన్, ఎల్‌ఆర్‌ఏటీ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-రంగారెడ్డి
17.పి.నారాయణబాబు – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఆసీఫాబాద్‌ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-బోధన్‌
18.జి.నీలిమ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-సిద్దిపేట్‌ జిల్లా జడ్జి హోదాలో వాణిజ్య వివాదాల కోర్టు
19.జి.రాజగోపాల్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-రంగారెడ్డి ప్రిన్స్‌పల్‌ స్పెషల్‌ జడ్జి-ఎస్‌పీఈ, ఏసీబీ కేసులు
20.కే.సుదర్శన్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-రంగారెడ్డి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఆసీఫాబాద్‌

21.ఎన్‌ఎన్‌ శ్రీదేవి – ప్రిన్స్‌పల్‌ ఫ్యామిలీ కోర్టు – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-కామారెడ్డి
22.హుజాయబ్‌ అమద్‌ ఖాన్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-భువనగిరి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-వనపర్తి
23.ఏ.జయరాజు – అదనపు చీఫ్‌ జడ్జి-సిటీ సివిల్‌ కోర్టు -అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-నల్గొండ
24.కే.కుష – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-రంగారెడ్డి -అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-భువనగిరి
25.బోయ శ్రీనువాసులు- అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-వనపర్తి – అదనపు చీఫ్‌ జడ్జి-సిటీ సివిల్‌కోర్టు

26.ఎస్‌వీపీ సూర్యచంద్రకళ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి- బోధన్‌ ఫ్యామిలీ కోర్టు-ఎల్‌బీనగర్‌
27.పి.నీరజ – అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్‌ జడ్జి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-మహబూబ్‌నగర్‌
28.ఎం.జాన్సన్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-సిరిసిల్ల – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్‌ కోర్టు స్పెషల్‌ జడ్జి
29.టి.జయలక్ష్మి – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్‌ కోర్టు స్పెషల్‌ జడ్జి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఫాస్ట్‌ట్రాక్‌-జనగామ
30.లాల్‌సింగ్‌ శ్రీనివాస్‌ నాయక్‌ – స్పెషల్‌ జడ్జి-సిటీ సివిల్‌ కోర్టు – చైర్మన్‌-ఇండస్ట్రీయల్‌ ట్రిబ్యునల్‌

31.జి.సుదర్శన్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-జగిత్యాల – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-సంగారెడ్డి
32.జి.ప్రేమలత – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-పోక్సో కేసులు – అదనపు జిల్లా జడ్జి-నల్లగొండ
33.పి.ముక్తిద – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-వరంగల్‌ – అదనపు ఫ్యామిలీ కోర్టు జడ్జి
34.బకరాజు శ్రీనివాసరావు – స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి-అట్రాసిటీ అగైనెస్ట్‌ వుమెన్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-నిజామాబాద్‌
35.సీవీఎస్‌ సాయిభూపతి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-సత్తుపల్లి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-మహబుబాబాద్‌

36.ఎం.భవాణి – అదనపు జిల్లా జడ్జి-నల్లగొండ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-సిద్దిపేట్‌
37.కే.అరుణకుమారి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఖమ్మం అదనపు చీఫ్‌ జడ్జి-సిటీ సివిల్‌ కోర్టు
38.డి.మాధవీకృష్ణ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-కరీంనగర్‌ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-అదిలాబాద్‌
39.కే.మారుతీదేవి – ఫ్యామిలీ కోర్టు జడ్జి-రంగారెడ్డి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-మెదక్‌
40.ఎస్‌.సరిత – అదనపు చీఫ్‌ జడ్జి-సిటీ సివిల్‌ కోర్టు – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-మహబూబ్‌నగర్‌

41.కే.జయంతి – అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి-మేడ్చల్‌ – ప్రిన్స్‌పల్‌ ఫ్యామిలీ కోర్టు జడ్జి-సికింద్రాబాద్‌
42.వినోద్‌కుమార్‌ – అదనపు స్పెషల్‌ జడ్జి-ఎస్‌పీ అండ్‌ ఏసీబీ కేసులు – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఖమ్మం
43.కుమార్‌ వివేక్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-కూకట్‌పల్లి – అదనపు జిల్లా జడ్జి -కరీంనగర్‌
44.ఎం.పద్మజ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఫాస్ట్‌ట్రాక్‌ నల్లగొండ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-వరంగల్‌
45.పి.లక్ష్మికుమారి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-రంగారెడ్డి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఫాస్ట్‌ ట్రాక్‌ కరీంనగర్‌

46.ఎం.సతీశ్‌కుమార్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఫాస్ట్‌ట్రాక్‌ కరీంనగర్‌ -అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-అదిలాబాద్‌
47.ఎన్‌.రోజరమణి – అదనపు స్పెషల్‌ జడ్జి-సిటీ సివిల్‌ కోర్టు – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-వరంగల్‌
48.టి.అనిత – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఫాస్ట్‌ ట్రాక్‌ మెదక్‌ – అదనపు మెట్రోపాలిటన్‌ స్పెషల్‌ జడ్జి-హైదరాబాద్‌
49.మహ్మద్‌ అఫ్రోజ్‌ అక్తర్‌ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఖమ్మం – అదనపు జిల్లా జడ్జి-ఎల్‌బీ నగర్‌
50.కే.ఉమాదేవి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-మహబూబ్‌నగర్‌ – అదనపు చీఫ్‌ జడ్జి-సిటీ సివిల్‌ కోర్టు

51.బి.అపర్ణాదేవి – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-రంగారెడ్డి – అదనపు చీఫ్‌ జడ్జి-సిటీ సివిల్‌ కోర్టు(ఫాస్ట్‌ ట్రాక్‌)
52.సీహెచ్‌ పంచాక్షరీ – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఫాస్ట్‌ట్రాక్, నిజామాబాద్‌ – జిల్లా సెషన్స్‌ జడ్జి నిజామాబాద్‌
53.జే.కవిత – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-ఫాస్ట్‌ ట్రాక్‌ జనగామ – అదనపు మెట్రోపాలిటన్‌ సెసన్స్‌ జడ్జి హైదరాబాద్‌
54.పి.ఆనీరోజ్‌ క్రిస్టియన్‌- అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-మహబూబ్‌నగర్‌ – జడ్జి, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు-పోక్సో
55.ఎన్‌.సంతోష్‌కుమార్‌ – పోక్సో ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు-గద్వాల – అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-మహబూబ్‌నగర్

Also Read : కేసిఆర్ చేతికి ఎముకలేదు: జస్టిస్ రమణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్