Sunday, September 8, 2024
HomeTrending Newsమంత్రి కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా

మంత్రి కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మేఘాల‌య ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో సీఎం సంగ్మా స‌మావేశ‌మ‌య్యారు. వివిధ అంశాల‌పై కేటీఆర్, సంగ్మా చ‌ర్చించారు. సంగ్మా దంప‌తుల‌ను కేటీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శైలిమ శాలువాతో స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్