మాచర్ల నియోజకవర్గం నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద తొలుత పూజలు నిర్వహించి అనతరం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.