Tuesday, March 10, 2026
HomeTrending Newsభూమికి దూరమవుతున్న చంద్రుడు

భూమికి దూరమవుతున్న చంద్రుడు

చందమామ రావే అని మనమంటున్నా… భూమి నుంచి చంద్రుడు ఏటా 3.8 సెంటిమీటర్ల దూరం జరుగుతున్నట్టు యూఎస్‌లోని నేషనల్‌ రేడియో అస్ట్రానమీ అబ్జర్వేషన్‌ పరిశోధకులు గుర్తించారు.

1969లో అపోలో మిషన్‌ ద్వారా చంద్రునిపై ఏర్పాటు చేసిన ప్యానెళ్ల ఆధారంగా ఈ దృగ్విషయాన్ని గుర్తించారు. దీనికి కారణం ‘మిలంకోవిచ్‌ సైకిల్‌’ అని పరిశోధకులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular