వచ్చే ఏడాది జరిగే తెలుగు మహాసభలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని నాటా కార్యవర్గ సభ్యులు ఆహ్యానించారు. 2023 జూన్‌ 30 – జులై 02 వరకు డాలస్‌లోని డాలస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాటా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్‌ రెడ్డి భీమిరెడ్డి, నాటా సభ్యులు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను కలుసుకొని మహాసభలకు హాజరు కావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *