Tuesday, June 9, 2026
HomeTrending Newsసిఎం జగన్ ఇంటిపై త్రివర్ణ పతాకం

సిఎం జగన్ ఇంటిపై త్రివర్ణ పతాకం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా నేటి (ఆగష్టు 13) నుంచి ఎల్లుండి (ఆగష్టు 15) వరకూ మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చిన సంగతి తెలిసింది. ప్రతి ఇంటిపై, ప్రతి సముదాయంపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి జాతీయ పతాకాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంపై కూడా త్రివర్ణ పతాకాన్ని నేడు ఆవిష్కరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular