Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్New Jersy: ఆసీస్ జట్టుకు సరికొత్త డ్రెస్

New Jersy: ఆసీస్ జట్టుకు సరికొత్త డ్రెస్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సరికొత్త జేర్సీలతో అలరించబోతోంది.  వచ్చే నెలలో స్వదేశంలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ టి 20సిరీస్ లో ఆటగాళ్ళు ఈ కొత్త జెర్సీలు ధరించబోతున్నారు.  క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నూతన డ్రెస్ ను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

అంటీ ఫియోనా క్లార్క్ మరియు కోర్ట్నీ హాగెన్ లు ఎసిక్స్ భాగస్వామ్యంతో ఈ సరికొత్త జేర్సీలను తయారు చేశాయి. పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన టి షర్టు, నలుపు రంగు పాంట్ లతో ఈ కొత్త డ్రెస్ తయారైంది.

టి షర్టు ముందు భాగంలో టి 20వరల్డ్ కప్ లోగో, క్రికెట్ ఆస్ట్రేలియా లోగోలతో పాటు వివిధ రకాల డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. వెనక వైపున మరో వృత్తాకారపు డిజైన్ ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్