Wednesday, March 18, 2026
Homeస్పోర్ట్స్NZ Vs SL: శ్రీలంక 155/2

NZ Vs SL: శ్రీలంక 155/2

న్యూజిలాండ్- శ్రీలంక మధ్య రెండో టెస్ట్ వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో నేడు మొదలైంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ టెస్ట్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

తొలి వికెట్ కు కివీస్ 87 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 21 రన్స్ చేసి ఔట్ కాగా, స్కోరు 118 వద్ద మరో ఓపెనర్ డెవాన్ కాన్వే…78 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసిన పెవిలియన్ చేరాడు. మొదటి రోజు 48 ఓవర్లపాటు ఆట సాగింది. కేన్ విలియమ్సన్-26; హెన్రీ నికోలస్-18 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

కసున్ రజిత, ధనంజయ డిసిల్వా చెరో వికెట్ పడగొట్టారు.

గత వారం ముగిసిన మొదటి టెస్ట్ లో చివరి బంతికి ఆతిథ్య  విజయం సాధించిన కివీస్ రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular