Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్NZ-ENG: రాణించిన ఫిన్, గ్లెన్: మూడో టి 20 లో కివీస్ విజయం

NZ-ENG: రాణించిన ఫిన్, గ్లెన్: మూడో టి 20 లో కివీస్ విజయం

రెండు వరుస పరాజయాల తర్వాత ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ తొలి విజయం అందుకుంది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఫిన్ అల్లెన్ 53 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 83;  గ్లెన్ ఫిలిప్స్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులతో సత్తా చాటారు.  ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్ సన్ 2; ల్యూక్ వుడ్, లివింగ్ స్టన్ చెరో వికెట్ సాధించారు.

ఇంగ్లాండ్ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టులో జోస్ బట్లర్-30; మోయిన్ అలీ-20; మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 18.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

కివీస్ బౌలర్లలో కేల్ జేమిసన్, ఇష్ సోది చెరో 3; టిమ్ సౌతీ 2; మాట్ హెన్రీ, శాంట్నర్ చెరో వికెట్ పడగొట్టారు.

ఫిన్ అల్లెన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో మూడు పూర్తయిన తర్వాత ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ రేపు ట్రెంట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్