Tuesday, June 9, 2026
HomeTrending Newsఎమ్మెల్సీగా వాణిదేవి ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్సీగా వాణిదేవి ప్రమాణ స్వీకారం

తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ గారి ఛాంబర్ లో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణి దేవితో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ ,తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు ,ఎమ్మెల్యేలు కేపి వివేకానంద,బేతి సుభాష్ రెడ్డి,మెతుకు ఆనంద్ ,జైపాల్ యాదవ్,ఆలా వెంకటేశ్వర రెడ్డి, కాలే యాదయ్య,అంజయ్య యాదవ్,ఎమ్మెల్సీలు పురాణం సతీష్,యోగనంద్ ,ఏం.యస్ ప్రభాకర్ రావు,తెలంగాణ లెజిస్లీచర్ సెక్రెటరీ డా” నరసింహ చార్యులు,వాణి దేవి కుటుంబ సభ్యులు ,తదితరులు హాజరయ్యారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular