Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Japan Open 2022 : క్వార్టర్స్ కు ప్రణయ్

Japan Open 2022 : క్వార్టర్స్ కు ప్రణయ్

జపాన్ ఓపెన్ లో ఇండియా  నుంచి ప్రణయ్ ఒక్కడే క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాడు.  నేడు జరిగిన మ్యాచ్ లో 22-20; 21-19 తేడాతో సింగపూర్ ఆటగాడు లూకీన్ యూ పై విజయం సాధించాడు. మరో మ్యాచ్ లో కిడాంబి శ్రీకాంత్ .. జపాన్ ఆటగాడు  కాంటా టి సునేయమ చేతిలో 10-21; 16-21తేడాతో  ఓటమి పాలయ్యాడు.

వీరిద్దరే నిన్న జరిగిన మ్యాచ్ ల్లో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్