Saturday, June 13, 2026
HomeTrending Newsకౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం

కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం

Bharosa Yatra: జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కౌలు రైతు భరోసా యాత్ర  నేడుమోదలైంది.  శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించ నున్నారు. యాత్రలో భాగంగా ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు శ్రీ సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించి ఆ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం చెక్కును అందించారు. పవన్ కల్యాణ్ వెంట నాగబాబు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

 Koulu Rythu Bharosa Yatra

కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే, నాగబాబు కూడా తన వంతు సాయంగా పది లక్షలు అందించారు.

Also Read : ప్రజలను పల్లకీ ఎక్కిస్తాం: పవన్ కళ్యాణ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular