Thursday, March 12, 2026
HomeTrending NewsNo Permission: పవన్ రుషికొండ పర్యటనకు పోలీసుల నో

No Permission: పవన్ రుషికొండ పర్యటనకు పోలీసుల నో

జన సేన వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖ నగరంలో పర్యటిస్తోన్న పవన్ కళ్యాణ్ నేడు  పార్టీ ముఖ్యనేతలతో  సమావేశమయ్యారు. నిన్నటి బహిరంగ సభ విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

నేడు  రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను సందర్శించాలని పవన్ నిర్ణయించారు, అయితే పోలీసులు, ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడకు వెళతారని జనసేన నేతలు తేల్చి చెబుతున్నారు.  అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలు, కట్టడాలను ఆయన పరిశీలిస్తారని వెల్లడించారు.  దీంతో విశాఖలో మరోసారి టెన్షన్ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular