9.8 C
New York
Monday, December 4, 2023

Buy now

Homeసినిమాప్రభాస్‌ 'సలార్' ట్రైలర్ వచ్చేది ఆ రోజే..

ప్రభాస్‌ ‘సలార్’ ట్రైలర్ వచ్చేది ఆ రోజే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌-1′.ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించారు. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. దాంతో ఈ సినిమా ట్రైలర్‌ కోసం ప్రభాస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్‌ 1న విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది.

ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్పథ్వీరాజ్‌ సుకుమారన్‌, శృతిహాసన్‌, ఈశ్వరీరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు నటిస్తునారు. ఇక ఆ సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ సలార్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్