Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్Badminton-Australian Open: ఫైనల్లో ప్రణయ్

Badminton-Australian Open: ఫైనల్లో ప్రణయ్

సిడ్నీ వేదికగా జరుగుతోన్న బ్యాడ్మింటన్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023, పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ హెచ్ ఎస్ ప్రణయ్  ఫైనల్స్ కు చేరుకున్నాడు. నేడు జరిగిన సెమీస్ పోరులో మన దేశానికే చెందిన ప్రియాన్షు రాజావత్ పై 21-18; 21-12  తేడాతో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచాడు.

రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్ యంగ్ తో ప్రణయ్ తలపడనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్