Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్BWF: క్వార్టర్స్ కు ప్రణయ్, సాత్విక్-చిరాగ్ జోడీ

BWF: క్వార్టర్స్ కు ప్రణయ్, సాత్విక్-చిరాగ్ జోడీ

బి డబ్ల్యూ ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2023లో హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ 21-18;  15-21; 21-19తో సింగపూర్ ఆటగాడు లో కీన్ యూ పై గెలుపొందాడు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ లు 21-15; 19-21; 21-9 తేడాతో చెన్ కింగ్-జియా  ఈ ఫెన్  జోడీపై విజయం సాధించారు,

కాగా పురుషుల  సింగిల్స్ లో లక్ష్య సేన్, మహిళల డబుల్స్ లో గాయత్రి-జాలీ జోడీ లు ఓటమి పాలయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్