Monday, January 20, 2025
HomeTrending Newsతెలుగు రాష్ట్రాల పోలీసు అధికారులకు రాష్ట్రపతి మెడల్స్

తెలుగు రాష్ట్రాల పోలీసు అధికారులకు రాష్ట్రపతి మెడల్స్

రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో మొత్తం 901 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర హోం శాఖ పోలీస్ మెడల్స్ ప్రకతిన్చింది. అవార్డుల వివరాలు వెల్లడించిన కేంద్ర హోం శాఖ…ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ విభాగంలో ఇద్దరు పోలీసు అధికారులకు పోలీస్ మెడల్ విభాగంలో 15 మందికి దక్కిన అవార్డులు. తెలంగాణ నుండి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఇద్దరు అధికారులకు, 13 మంది అధికారులకు పోలీస్ మెడల్ అవార్డులు.

ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట్రావుకు తెలంగాణకు చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ ,తెలంగాణ స్టేట్ స్పెషల్ బెటాలియన్ కి చెందిన అడిషనల్ కమాండెంట్ బృంగి రామకృష్ణ కు దక్కిన పోలీస్ మెడల్ అవార్డులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్