హింస, ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్‌ను బ్లాక్‌మార్కెట్‌లో రూ.200కు అమ్ముతున్నారు. అత్యావశ్యక ఔషధాల కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. వంటనూనె లీటర్ ధర రూ.250 నుంచి 280 వరకు పలుకుతున్నది.