Tuesday, March 17, 2026
Homeస్పోర్ట్స్Ind Vs Aus 2nd Test: సూర్య స్థానంలో శ్రేయాస్!

Ind Vs Aus 2nd Test: సూర్య స్థానంలో శ్రేయాస్!

ఇండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ నేడు ఢిల్లీ లోని అరుణ జైట్లీ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.  భారత జట్టులో ఒక మార్పు చేశారు. సూర్య కుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కింది. కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ ఈ టెస్టులో కూడా ఆడడం లేదని ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వెల్లడించాడు. రెన్ షా స్థానంలో ట్రావిస్ హెడ్; బొలాండ్ బదులు మాథ్యూ కున్నేమాన్ ఆడుతున్నారని చెప్పాడు.

చతేశ్వర్ పుజారా కు ఇది 100వ టెస్టు… ఈ సందర్భంగా అతన్ని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular