Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Spain Masters: ఫైనల్లో పివి సింధు  

Spain Masters: ఫైనల్లో పివి సింధు  

భారత స్టార్ షట్లర్ పివి సింధు మాడ్రిడ్ లో జరుగుతోన్న స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన సెమీస్ లో సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్ పై 24-22; 22-20 తేడాతో విజయం సాధించింది.

నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిచ్ ఫెల్ద్ట్ పై 21-14;21-17 తేడాతో సింధు గెలుపొందింది.

కాసేపట్లో జరగనున్న రెండో సెమీఫైనల్లో కరోలినా మార్టిన్- జార్జియా మరిస్క తున్ జింగ్ ల మధ్య జరిగే పోరులో విజేతతో సింధు ఫైనల్లో తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్