Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్The Ashes: వర్షం అడ్డంకి - డ్రా దిశగా నాలుగో టెస్ట్?

The Ashes: వర్షం అడ్డంకి – డ్రా దిశగా నాలుగో టెస్ట్?

యాషెస్ సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ లో జరుగుతోన్న నాలుగో టెస్టు నాలుగోరోజున వర్షం అంతరాయం కలిగించింది.  కేవలం 30 ఓవర్ల పాటు మాత్రమే ఆట కొనసాగింది. నిన్న మూడో రోజున రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసిన  ఆస్ట్రేలియా నేడు నాలుగోరోజున 101 పరుగులు చేసింది. నిన్న 44 పరుగులతో క్రీజులో ఉన్న లబుషేన్ 111 పరుగులు చేసి రూట్ బౌలింగ్ లో కీపర్ బెయిర్ స్టో  పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ -31; కామెరూన్ గ్రీన్-3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా ఇంకా 61 పరుగులు వెనకబడి ఉంది. నేడు కూడా వరుణుడు ఆటంకం కలిగిస్తే మ్యాచ్ డ్రా గా ముగిసే అవకాశాలు కనబడుతున్నాయి,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular