Sunday, January 19, 2025
HomeTrending Newsసాంస్కృతిక సారథి ఛైర్మన్ కు రెన్యువల్

సాంస్కృతిక సారథి ఛైర్మన్ కు రెన్యువల్

తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ గా మానకొండూరు శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ కు మరోసారి అవకాశం లభించింది. ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈటల రాజేందర్ తో జత కట్టనందుకు గాను ప్రతిఫలంగా కేసీఆర్, రసమయికి ఈ నజరానా ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక హుజురాబాద్ లో ఈటలకు వ్యతిరేకంగా రసమయి ఆటా – పాట ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్