Sunday, February 23, 2025
Homeసినిమా'జీ 5'లో 'రిపబ్లిక్' చూసిన సాయి తేజ్

‘జీ 5’లో ‘రిపబ్లిక్’ చూసిన సాయి తేజ్

 Republic Movie On Zee 5 Ott :

హీరో సాయి తేజ్ హీరోగా దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘రిప‌బ్లిక్’. ఆమ‌ధ్య థియేట‌ర్లోకి వ‌చ్చిన ఈ సినిమా ఇటీవ‌ల ‘జీ-5’ ఓటీటీలో రిలీజైంది. ఈ చిత్రాన్ని ‘జీ 5’ లో హీరో సాయితేజ్ చూశారు. చిత్ర దర్శకుడు దేవ కట్టా, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఎఆర్, జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. తన సంతోషాన్ని పంచుకున్నారు సాయితేజ్. సినిమా విడుదలైన సమయంలో థియేటర్లలో ఆయన చూడలేకపోయారు. అందుకని, జీ 5లో చూశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్