Monday, January 20, 2025
HomeTrending NewsAustralian Open-2023: ఫైనల్లో సానియా-బోపన్న జోడీ

Australian Open-2023: ఫైనల్లో సానియా-బోపన్న జోడీ

భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్ళు సానియా మీర్జా- రోషన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన సెమీ ఫైనల్లో  నీల్ కుప్సికి (ఇంగ్లాండ్)- డెసిరై మేరీ (అమెరికా) జోడీపై 7-6;2-1;తో విజయం సాధించి టైటిల్ రేస్ లో నిలిచారు.

శనివారం  ఫైనల్ మ్యాచ్ జరగనుంది, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ  మ్యాచ్ లో గెలిచే జోడీతో , సానియా-బోపన్న  తలపడతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్