Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్ఇక ఆడలేను

ఇక ఆడలేను

Confused…:
అవును.
నేను తొందరపడి ముందే విరమణ ప్రకటన చేశాను.

కాదు.
క్రీడలనుండి నా విరమణ ప్రకటన సరయిన సమయంలోనే చేశాను.

అవును…కాదు.
నేను విరమణ ప్రకటనకు తొందరపడకుండా ఉండాల్సింది.

కాదు…అవును.
మీరెవరన్నా ఉండమని ప్రాధేయపడితే…ఇంకా ఆడాలనే ఉన్నది.

నా విరమణ ప్రకటన ఒక నైరాశ్యంలో జరిగింది. ఇప్పుడు నైరాశ్యం పోయింది. కానీ…విరమణ ప్రకటనే మిగిలింది.

అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మాటలివి.
మీకేమన్నా అర్థమయ్యిందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular