Thursday, March 12, 2026
HomeTrending Newsఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ

ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ

ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు , అజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular