Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్Badminton Asia Championships 2023: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ

Badminton Asia Championships 2023: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ

దుబాయ్ లో నేడు ముగిసిన బాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్స్-­2023 లో భారత ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి – చిరాగ్ శెట్టి  చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్ విభాగంలో ఈ జోడీ విజేతలుగా నిలిచారు.

నేడు జరిగిన ఫైనల్లో మలేషియా జోడీ ఒంగ్ ఈ సిన్- థియో ఈ పై 16-21; 21-17,21-19 తో  విజయం సాధించారు. తొలి సెట్ కోల్పోయినా పట్టు విడవకుండా తర్వాతి రెండు సెట్లలో పైచేయి సాధించి గెలుపు సొంతం చేసుకున్నారు.

58 ఏళ్ళ తర్వాత ఈ జోడీ భరత్ కు స్వర్ణం అందించారు. 1965లో దినేష్ శర్మ పురుషుల సింగల్స్ లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఆ తర్వాత నేడే సాత్విక్-చిరాగ్ లు ఆసియా బ్యాడ్మింటన్ లో గెలుపొంది చరిత్ర తిరగ రాశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్