Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Indonesia Open: ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ

Indonesia Open: ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జకార్తాలో జరుగుతోన్న ఇండోనేషియా ఓపెన్-2023లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ ఫైనల్స్ కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో కొరియా ద్వయం కాంగ్ మిన్- సెయో సింగ్ లపై 17-21; 21-19;21-18 తేడాతో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచారు.  తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాత  తేరుకొని ధీటుగా బదులిచ్చారు.

పురుషుల సింగిల్స్ లో వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ విక్టర్ అలెక్సన్ 21-15;21-15తో హెచ్ ఎస్ ప్రణయ్ ను ఓడించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్