Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

GA2 పిక్చర్స్  తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’  అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘విజేత’ ఫేం రాకేష్ శశి దర్శకత్వం వహించగా అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు, సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది.

సినిమా నవంబర్‌ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాలోని ‘మాయారే’ అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ రిలీజ్ చేసింది చిత్రబృందం. రాహుల్‌ సిప్లీగంజ్‌ ఆలపించిన ఈ పాటను, కాసర్య శ్యామ్‌ రచించారు. అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహా నిర్మాతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com