Saturday, June 13, 2026
HomeTrending Newsసచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

రాష్ట్రంలో.. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైద్రాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. వారినుంచి వచ్చిన ప్రతి స్పందన ఆశాజనకంగా లేకపోవడంతో.. ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్థుతానికి వాయిదా వేయడం జరిగింది. తదుపరి తేదీని తిరిగి ప్రకటించడం జరుగుతుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular