Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Canada Open: సెమీస్ కు చేరిన సేన్, సింధు

Canada Open: సెమీస్ కు చేరిన సేన్, సింధు

కెనడా ఓపెన్-2023లో భారత స్టార్ షట్లర్లు పివి సింధు, లక్ష్య సేన్ లు క్వార్టర్ ఫైనల్స్ లో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగు పెట్టారు.

మహిళల సింగల్స్ లో  సింధు 21-13; 21-7 తేడాతో చైనా ప్లేయర్ గావో ఫాంగ్ జీ పై విజయం సాధించింది.

పురుషుల సింగల్స్ లో లక్ష్య సేన్  21-8; 17-21; 21-10 తో  బెల్జియం క్రీడాకారుడు జూలియన్ కర్రాగి పై గెలుపొంది ఫైనల్ ఫోర్ కు దూసుకెళ్లాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్