Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్Australian Open-Badminton: క్వార్టర్స్ కు సింధు,శ్రీకాంత్, ప్రణయ్

Australian Open-Badminton: క్వార్టర్స్ కు సింధు,శ్రీకాంత్, ప్రణయ్

సిడ్నీ వేదికగా జరుగుతోన్న బాడ్మింటన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ -2023లో భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రాజావత్, హెచ్ ఎస్ ప్రణయ్ లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు.

నేడుజరిగిన మ్యాచ్ లలో

మహిళల సింగిల్స్ లో  పివి సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కాశ్యప్ పై 21-14;21-10 తో గెలుపొందింది.

పురుషుల సింగిల్స్ లో

  • ప్రియాన్షు రాజావత్ 21-8; 13-21; 21-19 తేడాతో తైపీ ఆటగాడు వాంగ్ జు వీ పై
  • కిడాంబి శ్రీకాంత్ 21-10;21-17తో తైపీ ప్లేయర్ సు లి యంగ్ పై
  • హెచ్ ఎస్ ప్రణయ్ 19-21; 21-19;21-13తో తైపీ ఆటగాడు ఛి యూ జెన్ పై విజయం సాధించారు.

కాగా, పురుషుల సింగిల్స్ లో కిరణ్ జార్జ్, మిథున్ మంజునాథ్… మహిళల డబుల్స్ లో గాయత్రి- త్రేసా లు తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular