'దేవర' సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదింపుతూ నిన్న ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం...
నవరసాల్లో భయం చాలా భయంకరంగానే ఉంది. ఆ భయం ఎన్ని రకాలు? అన్న దగ్గరే స్పష్టత లోపించినట్లుంది. సైకాలజీకి కూడా భయమంటే చచ్చేంత భయమే. నిలువెల్లా వణుకే. భయాన్ని చిటికెలో తీసి అవతల...
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావూ..,
నను వలచావని తెలిసేలోగా నివురై పోతానూ...!
ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నావు బాలూ...? జ్ఞాపకాల నీడలేంటీ...? దశదిశలా కమ్మేసిన మానసిక ఆక్సిజన్ నువ్వు...! నిను వలచని మనిషెవ్వడు...? నిన్నెవరు...
కిరణ్ అబ్బవరం నుంచి ఆ మధ్య వరుస సినిమాలు వచ్చాయి. ఆయన లైన్లో పెడుతున్న ప్రాజెక్టులను చూసి జనాలు షాక్ అయ్యారు. బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడని...
ఒకప్పుడు ఇల్లే విశ్వ విద్యాలయం. వైద్యాలయం కూడా. చిన్న చిన్న ఆరోగ్య మానసిక సమస్యలు, చదువులకు సంబంధించిన సందేహాలు తీర్చడానికి వంటింట్లో పోపులడబ్బా, కుర్చీలో నానమ్మ- తాతయ్య, మరోపక్క మామయ్యలు , బాబాయిలు,...