Tuesday, June 9, 2026
HomeTrending Newsనేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. రాష్ట్రంలో వరద బాధిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు తదితర అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular