Saturday, February 22, 2025
HomeTrending NewsCentral Vista: వినాయక చవితి నుంచి కొత్త పార్లమెంటులోనే

Central Vista: వినాయక చవితి నుంచి కొత్త పార్లమెంటులోనే

నూతన పార్లమెంట్‌ భవనంలో సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్‌ భవనంలోకి సమావేశాల్ని మార్చే ప్రక్రియను గణేశ్‌ చతుర్థి రోజు చేపట్టాలని మోదీ సర్కార్‌ భావిస్తున్నది.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలోనే మొదలవుతాయని, మరుసటి రోజు (సెప్టెంబర్‌ 19) నుంచి కొత్త భవనంలో నిర్వహించనున్నారని వార్తలు వెలువడ్డాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్