Saturday, January 18, 2025
HomeTrending Newsఆందోళనలు కనువిప్పు : కేటిఆర్ ట్వీట్

ఆందోళనలు కనువిప్పు : కేటిఆర్ ట్వీట్

No Rank – No pension: దేశ వ్యాప్తంగా జరుగుతోన్న అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని రాష్ట్ర మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనపై కేటిఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ తీవ్రతకు, యువతలో నెలకొన్న నైరాశ్యానికి ఈ  ఆందోళనలు అద్దం పడుతున్నయన్నారు.   సికింద్రాబాద్ స్టేషన్ లో జరుగుతోన్న ఆందోళనపై కేటిఆర్ ట్వీట్ ద్వారా స్పందించారు.

ఈ ప్రభుత్వం మొదట రైతులను మోసం చేసిందని, ఇప్పుడు జవాన్లను మోసం చేస్తోదని కేటిఆర్ ఆరోపించారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ‘నో ర్యాంక్ – నో పెన్షన్’ స్టితికి తీసుకు వచ్చిందని కేటిఆర్ మండిపడ్డారు.

Also Read : సికింద్రాబాద్ లో చేయి దాటిన పరిస్థితి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్